పలు మార్లు ఇదీ చూసాం

Kai Baar Yun Bhi Dekha Hai / कई बार यूँ भी देखा है  కి స్వేచ్ఛనువాదం...


పలు మార్లు ఇదీ చూసాం

ఈ మనసు కున్న సరిహద్దూ

మనసు దాటుతూ ఉంటుందీ

తానెరుగని దాహం కోసం

తానెరుగని ఆశల కోసం

మది పరిగెడుతూ ఉంటుంది


దారుల్లో, రహ దారుల్లో

బ్రతికేటి దారుల్లో

విప్పారే పూలు, పూలు మందారాలై

ఏ పూవు తీసుకోవాలో

హృదయంలో కొలవాలో


యేమిటో యేమిటేమిటో

ఈ చింతా యేమిటో

తీర్చేది ఎట్లో తెలీక సతమతమౌనే

ఎవరిని వరి ఇంచను

ఎవరి ప్రేమ మరపించను

Comments

Popular posts from this blog

సుదీర్ఘ యానం

ఊపిరి

కాంత - అన్యాక్రాంత - కౌంతేయ